Spoken English.
What తొ ప్రశ్న వేయడం.
What is she jumping = ఆమె ఏం దూకుతున్నాది
What is she killing = ఆమె ఏం చంపుతున్నాది
What is she searching = ఆమె ఏం శోధిస్తున్నాది
What is she leaving = ఆమె ఏం వదిలివేస్తున్నాది
What is she laughing = ఆమె ఏం నవ్వుతున్నాది
What is she living = ఆమె ఏం జీవిస్తున్నాది
What is she paying = ఆమె ఏం చెల్లిస్తున్నాది
What is she proving = ఆమె ఏం నిరూపిస్తున్నాది
What is she pushing = ఆమె ఏం నెట్టివేస్తున్నాది
What is she preserving = ఆమె ఏం సంరక్షిస్తున్నాది
What is she reading = ఆమె ఏం చదువుతున్నాది
What is she reading now = ఆమె ఇప్పుడు ఏం చదువుతున్నాది
What is she reading right now = ఆమె ప్రస్తుతం ఏం చదువుతున్నాది
What is she respecting= ఆమె ఏం గౌరవిస్తున్నాది
What is she tearing = ఆమె ఏం చీల్చుతున్నాది