Spoken English
There are 23 helping verbs – సహాయక క్రియలు 23 ఉన్నవి.
1. Am -I am running.నేను పరిగెత్తుతున్నాను.
2. Is - He is walking. అతను నడుస్తున్నాడు.
3. Are - We are laughing. మేము నవ్వుతున్నాము.
4. Was - I was walking in the morning. నేను ఉదయం నడుస్తూ ఉంటిని.
5. Were - We were walking in the morning. మేము ఉదయం నడుస్తూ ఉంటిమి.
6. Being - I am being advised today.ఈ రోజున నాకు సలహా ఇస్తూ ఉన్నారు.
7. Been - I have been scolded. నన్ను ఇప్పుడే తిట్టారు.
8. Be - I shall be eating a mango tomorrow. రేపు నేను ఒక మామిడి పండు తింటూ ఉంటాను.
9. Have - I have eaten a mango. నేను ఇప్పుడే ఒక మామిడి పండు తిన్నాను.
10.Has - He has written a letter. అతను ఇప్పుడే ఒక ఉత్తరము వ్రాశాడు.
11.Had - I had eaten a mango yesterday before you came there. నిన్న నువ్వు అక్కడికి వచ్హేముందే నేను ఒక మామిడి పండు తినేశాను.
12.Do - Do you go there? నీవు (ఇప్పుడు) అక్కడికి వెళ్తావా?
13.Does - Does he read here today? అతను ఈరోజు ఇక్కడ చదువుతాడా?
14.Did - Did he go there yesterday? అతను నిన్న అక్కడికి వెళ్ళాడా?
15.Shall - Shall I take it? నేను దాన్ని తీసుకోనా?
16.Should - You should come here now. నువ్వు ఇప్పుడు ఇక్కడకి తప్పక రావాలి.
17.Will - He will come here tomorrow. అతను రేపు ఇక్కడకు వస్తాడు.
18.Would - Would you mind opening the window? ఆ కిటికీ తెరవటానికి మీరేమీ అనుకోరుగా?
19.May - He may help me. అతను నీకు సహాయం చేయవచ్హును.
20 Might - He might be coming here. అతను (బహుశ) ఇక్కడకి వస్తూ ఉంటాడు.
21.Must - You must go there. నువ్వు తప్పనిసరిగా అక్కడకు వెళ్ళాలి.?
22.Can - I can beat him alone .నేను ఒంటరిగానే అతనిని కొట్టగలను.
23.Could - I could write my exam well. నా పరీక్ష నేను బాగా వ్రాయగలిగాను.