Mohan English World
  • 
  • Sitemap
  • search
Home » SE » Spoken English :: Class Room Sentences

Spoken English :: Class Room Sentences

Posted by Mohan
» SE
» Thursday, March 5, 2020

Spoken English Class Room Sentences
1 Sit straight - ఎదురుగా కూర్చో

2.Sit Properly - సరిగా కూర్చో

3.Don't turn back - వెనక్కి తిరగవద్దు

 4 .Don't look back - వెనక్కి చూడవద్దు

 5. Don't murmer -      గుసగుసలాడవద్దు .

6 Don't chit chat - కబుర్లు పెట్టవద్దు

7. Don't cross talk - వేరే విషయంలు మాట్లాడవద్దు

8 . Sit in a front row - ముందు వరుసలో కూర్చో

9 . Sit in a back row - వెనుక వరుసలో కూర్చో .

10 Don't Waste water - నీళ్ళు వృధా చేయవద్దు

11.Dont hang around - బయట తిరుగవద్దు

12.Dont run here and there -  పరిగెత్త వద్దు

 13. Don't stick out - కొట్టి వేయవద్దు .

 14. Dont scrible  పిచ్చ్చిగా రుద్దవద్దు

 15 Take down notes - నోట్స్ రాసుకోండి

16. Repeat after me - నేను చెప్పింది నాతరువాత చెప్పండి

17. Do the home work హోమ్ వర్క్ చేయండి

 18 Arrange the chairs Properly కుర్చీలు సరిగా పెట్టండి

19.Pay attension to the class - తరగతి పై శ్రద్ద ఉంచండి

20.Recite the Poem - పద్యాన్నీ  మననం చేయండి ,

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

ఎందుకు? ఏమిటి? ఎలా?

జంతువులు
పక్షులు
ఇతర ప్రాణులు
మనుషులు
మొక్కలు
పండ్లు - కూరగాయలు
విజ్ఞాన శాస్త్రం
సౌరవ్యవస్థ
ఇతరములు

Copyright © - Mohan English World |