Simple Future Tense♦ -
సాధారణ భవిష్యత్ కాలము
Affirmative Sentences – సాధారణ వాక్యాలు
1.I will ( I’ll ఐల్ ) walk tomorrow. రేపు నేను నడుస్తాను.
2.We will ( we’ll వీల్ ) walk tomorrow. రేపు మేము నడుస్తాము.
3.You will ( you’ll యూల్ ) walk tomorrow. మీరు రేపు నడుస్తారు.
4.They will ( They’ll దేల్ ) walk tomorrow. వారు రేపు నడుస్తారు.
5.Boys will walk tomorrow. బాలురు రేపు నడుస్తారు.
6.He will ( He’ll హీల్ ) walk tomorrow. అతను రేపు నడుస్తాడు.
7.She will( She’ll షీల్ ) walk tomorrow. ఆమె రేపు నడుస్తుంది.
8.It will ( It’ll ఇటిల్ ) walk tomorrow. అది రేపు నడుస్తుంది.
9.Rama will walk tomorrow. రాముడు రేపు నడుస్తాడు
10.Sita will walk tomorrow. సీత రేపు నడుస్తుంది.