1. Buzz (చిన్న కీటకం ఆగకుండా చేసే ధ్వని)
2. Flutter (రెపరెపమనే ధ్వని)
3. Honk (ఆకస్మికంగా చేసే హెచ్చరిక ధ్వని)
4. Hiccup (ఎక్కిళ్ళ ధ్వని)
5. Clang (గణగణమని ధ్వని)
6. Gurgle (గలగల బుడగల వలె శబ్దం)
7. Giggle (ఒక చిన్న వెర్రి నవ్వు)
8. Whir (చిన్న నిరంతర ధ్వని)
9. Rumble (దడదడమనే శబ్దము)
10. Vroom (ఒక వాహనం లేదా దాని ఇంజన్ అధిక వేగంలో చేసే గర్జన ధ్వని)